Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌లో మాంసం దుకాణాల వద్ద రద్దీ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:55 AM మెదక్General
తూప్రాన్‌లో మాంసం దుకాణాల వద్ద రద్దీ - Ushodayam
దసరా పండుగ సందర్భంగా తూప్రాన్ పట్టణంలోని మాంసం దుకాణాల వద్ద కొనుగోళ్ల రద్దీ కొనసాగుతోంది. మటన్, చికెన్ కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దసరా రోజున మాంసాహారం ఉండాలనే నానుడి నేపథ్యంలో ప్రజలు మాంసం కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. మటన్ కిలో రూ.900, చికెన్ కిలో రూ.300 వరకు విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారులు తెలిపారు.

Comments

G
Loading comments...