Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్‌లో ‘గోవర్ధన గిరులు’ పాటకు డ్యాన్స్‌లు

Follow Ushodayam on Google
Kiran Oct 16, 2026 10:43 AM మెదక్General
తూప్రాన్‌లో ‘గోవర్ధన గిరులు’ పాటకు డ్యాన్స్‌లు - Ushodayam
తూప్రాన్‌ పట్టణంలో గురువారం రాత్రి మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. సంప్రదాయ లెహంగా దుస్తులు ధరించిన యువతులు ‘గోవర్ధన గిరులు’ పాటకు డీజే సౌండ్‌తో నృత్యాలు చేశారు. రాత్రి వరకు ఆటపాటలతో సందడి చేయడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...