Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:31 PM విజయనగరంGeneral
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన - Ushodayam
అర్నాబ్ తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విజయనగరం కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పారాది వంతెన వద్ద నీటి ప్రవాహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో రామ్మోహన్‌ను కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...