Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌తో 102 హెక్టార్లలో పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 11:34 AM ఏలూరుGeneral
తుఫాన్‌తో 102 హెక్టార్లలో పంట నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు కైకలూరు నియోజకవర్గంలో పంటలు దెబ్బతిన్నాయి. అప్పులు చేసి సాగు చేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 102 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. పెట్టుబడి ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తుఫాన్ మరింత నష్టాన్ని కలిగించింది.

Comments

G
Loading comments...