Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ల ప్రభావంతో 16 వేల ఎకరాల్లో పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:25 PM తూర్పుగోదావరి General
తుఫాన్ల ప్రభావంతో 16 వేల ఎకరాల్లో పంట నష్టం - Ushodayam
అర్నబ్, మురుసు తుఫాన్ల ప్రభావంతో కపిలేశ్వరపురం మండలంలో 16 వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చేతికందే దశలో ఉన్న పంట దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వం తగిన సాయం అందించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...