Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ వేళ.. ముందుగానే రేషన్ సరుకులు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:33 PM పశ్చిమగోదావరి General
తుఫాన్ వేళ.. ముందుగానే రేషన్ సరుకులు - Ushodayam
తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో వీరవాసరంలో నవంబర్ నెల రేషన్ సరుకుల పంపిణీని అక్టోబర్ 26 నుంచే ప్రారంభించారు. పౌరసరఫరాల అధికారులు సోమవారం ఉదయం నుంచి రేషన్ దుకాణాల వద్ద పంపిణీ చేపట్టారు. సాధారణంగా 26 నుంచి 30 వరకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే రేషన్ అందిస్తారు. తుఫాన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందుగానే సరుకులు పంపిణీ చేస్తున్నారు.

Comments

G
Loading comments...