Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌ ప్రభావంతో 650 ఎకరాల్లో వరి పంట నీట మునక

Follow Ushodayam on Google
Sathish Sep 24, 2026 9:16 PM కాకినాడGeneral
తుఫాన్‌ ప్రభావంతో 650 ఎకరాల్లో వరి పంట నీట మునక - Ushodayam
తుఫాన్‌ ప్రభావంతో కిర్లంపూడి మండలంలో సుమారు 650 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు ఏవో సుధా మాధురి తెలిపారు. రామకృష్ణాపురం, చిల్లంగి, కిర్లంపూడి గ్రామాల్లో ముంపు పొలాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని త్వరగా బయటకు పంపేందుకు పిల్ల కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే ఆయిల్‌ ఇంజిన్లను వినియోగించాలని ఆమె సూచించారు.

Comments

G
Loading comments...