Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ దెబ్బకు 1,180 హెక్టార్లలో అరటి పంట నష్టం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:37 PM బాపట్లGeneral
తుఫాన్ దెబ్బకు 1,180 హెక్టార్లలో అరటి పంట నష్టం - Ushodayam
అర్నబ్ తుఫాన్‌కు దెబ్బతిన్న ఉద్యాన పంటలను శాస్త్రవేత్తలు కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో పరిశీలించారు. 1,180 హెక్టార్లలో అరటి పంట నష్టపోగా, 2,120 మంది రైతులు ప్రభావితమైనట్లు గుర్తించారు. పొలాల్లో నీరు తొలగించి, పంటలకు తెగుళ్ల నివారణ మందులు పిచికారీ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...