Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ బీభత్సం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 8:06 PM అమరావతిGeneral
తుఫాన్ బీభత్సం.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు - Ushodayam
మురసు తుఫాన్ ప్రభావంతో గురువారం ఏపీలోని 19 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని పేర్కొంది. ఆకస్మిక వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...