Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుపాను విధుల్లో ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 8:25 AM విజయనగరంGeneral
తుపాను విధుల్లో ఒకరి మృతి.. మరొకరు గల్లంతు - Ushodayam
అర్నబ్ తుపాను సహాయక చర్యల్లో ఓ సచివాలయ ఉద్యోగి మృతి చెందగా, మరో ఉద్యోగిని గల్లంతయ్యారు. పోలవరం జిల్లాలో ఏఎన్‌ఎం కారం సత్యవతి(48) ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం వాగులో కొట్టుకుపోయింది. ఆమె భర్త, సహోద్యోగి ప్రాణాలతో బయటపడ్డారు. విజయనగరం జిల్లా వేపాడ మండలంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తుండగా జేఎల్‌ఎం దువ్వాడ పైడిరాజు(28) విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందారు.

Comments

G
Loading comments...