Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తూఫాన్ సహాయానికి రూ.27 కోట్లు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:19 PM అమరావతిGeneral
తూఫాన్ సహాయానికి రూ.27 కోట్లు - Ushodayam
అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్లు విడుదల చేసింది. తీవ్ర ప్రభావిత ఏడు జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగిలిన 13 జిల్లాలకు రూ.కోటి చొప్పున కేటాయించింది. పునరావాస శిబిరాలు, తాగునీరు, ఆహారం, పాలు, వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య పనులకు నిధులు వినియోగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశించారు.

Comments

G
Loading comments...