Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను బీభత్సం.. వేగంగా సహాయక చర్యలు

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:26 AM తూర్పుగోదావరి General
తుఫాను బీభత్సం.. వేగంగా సహాయక చర్యలు - Ushodayam
అర్నబ్‌ తుపానుతో అతలాకుతలమైన కోనసీమ, విశాఖలో సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. కోనసీమలో రహదారులపై కూలిన చెట్లను 12 గంటల్లో తొలగించి రాకపోకలు పునరుద్ధరించడంతో గురువారం ఆర్టీసీ బస్సులు నడిచాయి. అమలాపురంలో విద్యుత్‌ సరఫరా తిరిగి ప్రారంభమైంది. విశాఖలో నేలకొరిగిన 1,192 చెట్లలో 1,057 తొలగించారు. జీవీఎంసీ సిబ్బంది 45 పొక్లెయిన్లు, టిప్పర్లతో సహాయక చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...