Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సహాయ చర్యల్లో పాల్గొనండి: పవన్ కల్యాణ్

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 12:25 PM అమరావతిGeneral
సహాయ చర్యల్లో పాల్గొనండి: పవన్ కల్యాణ్ - Ushodayam
అర్నబ్ తుపాను ప్రభావిత కోస్తా జిల్లాల్లో ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. నాయకులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. సహాయక శిబిరాల్లో ఉన్నవారికి ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి అండగా నిలవాలని కోరారు. రహదారులపై కూలిన చెట్లు, స్తంభాలను తొలగిస్తున్న సిబ్బందికి సహకరించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...