Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంపర సేద్యంతో వేరుశనగ పంటకు నీరు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:59 AM వికారాబాద్General
తుంపర సేద్యంతో వేరుశనగ పంటకు నీరు - Ushodayam
బొంరాస్‌పేటలో వర్షాలు లేకపోవడంతో వేరుశనగ రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోరుబావుల నుంచి వచ్చే నీటితో స్ప్రింక్లర్ల ద్వారా పంటలకు తుంపర సేద్యం చేస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంటను కాపాడుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...