Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరులో వరద నీటిలో వడ్డెర కాలనీ

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:35 PM గుంటూరుGeneral
తుళ్లూరులో వరద నీటిలో వడ్డెర కాలనీ - Ushodayam
తుళ్లూరులోని చాకలి చెరువు నిండిపోవడంతో వరద నీరు కాలేజీ, హైస్కూల్‌తో పాటు వడ్డెర కాలనీలోకి చేరింది. దీంతో కాలనీ పూర్తిగా నీటమునిగి నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ వాసులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామినేని శ్రీనివాసరావు ఆదేశించారు.

Comments

G
Loading comments...