Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగం: చంద్రబాబు

Follow Ushodayam on Google
Sai Nath Oct 27, 2026 1:25 PM అమరావతిGeneral
ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో అభివృద్ధి వేగం: చంద్రబాబు - Ushodayam
స్థానిక సంస్థల్లోనూ కూటమికి అవకాశం ఇస్తే అభివృద్ధి వేగం పెరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలో పవన్‌కల్యాణ్‌, పీవీఎన్‌ మాధవ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో ప్రజలు మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు. వైకాపా అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపించారు. అర్నబ్‌ తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చంద్రబాబు తెలిపారు.

Comments

G
Loading comments...