Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రిపుల్ ఇంజిన్ పాలనతో ప్రగతి సాధిస్తాం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:13 PM అనంతపురంGeneral
ట్రిపుల్ ఇంజిన్ పాలనతో ప్రగతి సాధిస్తాం - Ushodayam
గుత్తి మున్సిపాలిటీని డబుల్ ఇంజిన్ నుంచి ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి అన్నారు. శుక్రవారం 24వ వార్డులో బీజేపీ అభ్యర్థి లక్ష్మికి మద్దతుగా కూటమి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి లక్ష్మిని గెలిపించాలని ఓటర్లను కోరారు.

Comments

G
Loading comments...