Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రైనీ నర్సుపై ఆస్పత్రి MD అఘాయిత్యం

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 1:10 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ట్రైనీ నర్సుపై ఆస్పత్రి MD అఘాయిత్యం - Ushodayam
మేడ్చల్ : నేరేడ్‌మెట్‌లో మైనర్ ట్రైనీ నర్సుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై శ్రీ సాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎండీ తార్యా నాయక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జుడీషియల్ రిమాండ్ విధించింది. ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...