Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టికెట్‌పై అసంతృప్తి.. స్వతంత్రంగా పోటీ!

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:22 AM విశాఖపట్నంGeneral
టికెట్‌పై అసంతృప్తి.. స్వతంత్రంగా పోటీ! - Ushodayam
వైసీపీ నుంచి 97వ వార్డు టికెట్ రాకుండా కొందరు అడ్డుకున్నారని స్వతంత్ర అభ్యర్థి సిరట్ల శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని శ్రీనివాస్ అన్నారు. ఎన్నికల్లో గెలిచి చూపిస్తానని సవాల్ చేశారు. 97వ వార్డు ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...