Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టీవీ ఛానెళ్లకు కొత్త మార్గదర్శకాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 22, 2026 9:16 AM జాతీయంGeneral
టీవీ ఛానెళ్లకు కొత్త మార్గదర్శకాలు - Ushodayam
దేశంలోని ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానెళ్లు ప్రసార నిబంధనలను కచ్చితంగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశించింది. హింసాత్మక దృశ్యాల ప్రసారం, ఏఐ దుర్వినియోగం, లైంగిక నేరాల బాధితుల గుర్తింపు వెల్లడింపుపై హెచ్చరించింది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల ప్రత్యక్ష ప్రసారాన్ని నిషేధించింది. పాత వీడియోలకు సమయ సూచికలు జోడించాలని, అధికారిక భారత మ్యాపులనే ఉపయోగించాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...