Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 4:59 PM నల్గొండGeneral
టీజీపీఎస్సీ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ - Ushodayam
నల్గొండలోని ఎస్‌పీఆర్ హైస్కూల్‌లో టీజీపీఎస్సీ అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్–2), అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కలెక్టర్ బి. చంద్రశేఖర్ కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. నవంబర్‌లో జరగనున్న పరీక్షలకు కేంద్రాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...