Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలోకి చిన్న శ్రీను.. కారణం ఇదేనా

Follow Ushodayam on Google
B RAJESH Sep 10, 2026 6:40 PM విజయనగరంGeneral
టీడీపీలోకి చిన్న శ్రీను.. కారణం ఇదేనా - Ushodayam
మాజీమంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. పార్టీలో తనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కకపోవడం, భవిష్యత్ రాజకీయ దృష్ట్యా పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజకీయ వారసురాలిగా బొత్స తన చిన్న కుమార్తె అనూషను ప్రకటించారు. ఈ విషయంలో కూడా బొత్స, శ్రీను మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...