Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చేరిన 50 మంది వైసీపీ కార్యకర్తలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:43 PM బాపట్లGeneral
టీడీపీలో చేరిన 50 మంది వైసీపీ కార్యకర్తలు - Ushodayam
నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామానికి చెందిన షేక్ కాశీం, నీల దాసు, షేక్ బాబావలి, లంకె రాఘవులు సహా 50 మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. రాష్ట్ర ప్రగతి కోసం టీడీపీతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...