Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:08 AM అమరావతిGeneral
టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం - Ushodayam
టీడీపీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ‘చెప్పాం.. చేస్తున్నాం’ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. కూటమి పార్టీల మధ్య మిత్రధర్మాన్ని తప్పనిసరిగా పాటించాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...