Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ నేతల నుంచి ప్రాణహాని: కేతిరెడ్డి పెద్దారెడ్డి

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 12:28 PM అనంతపురంGeneral
టీడీపీ నేతల నుంచి ప్రాణహాని: కేతిరెడ్డి పెద్దారెడ్డి - Ushodayam
తనకు టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, అనంతపురం ఎస్పీ జగదీష్ తీరుపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు జేసీ వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తూ తన కదలికలపై నిఘా వేశారని ఆరోపించిన ఆయన, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...