Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీ నరసాపురంలో ఉద్ధృతంగా వాగులు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:33 PM ఏలూరుGeneral
టీ నరసాపురంలో ఉద్ధృతంగా వాగులు - Ushodayam
మురుసు తుఫాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు టీ నరసాపురం మండలంలోని వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. చింతల వాగు, ముగ్గురాతి వాగు, ఎర్రకాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టీ నరసాపురం–మక్కినవారిగూడెం తదితర రహదారులపై వరద నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...