Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెస్టు మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం కల్పించాలి: పీటర్సన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 22, 2026 2:24 PM జాతీయంక్రీడలు
టెస్టు మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం కల్పించాలి: పీటర్సన్‌ - Ushodayam
టెస్టు క్రికెట్‌ మ్యాచ్‌లకు ప్రేక్షకులు రాకపోవడంపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ స్పందించాడు. ప్రేక్షకులు తక్కువగా వచ్చే వేదికల్లో టెస్టు మ్యాచ్‌లను ఉచితంగా చూసే అవకాశం కల్పించాలని సూచించాడు. ఫ్రాంచైజీ టోర్నీల ద్వారా క్రికెట్‌ బోర్డులు ఆదాయం సంపాదించాలని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్‌ టెస్టు సిరీస్‌లో డర్బన్‌ మ్యాచ్‌కు ఐదు రోజుల్లో 20 వేలలోపే ప్రేక్షకులు వచ్చారు.

Comments

G
Loading comments...