Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెన్త్‌లో 100% ఫలితాలపై టీచర్లకు కీలక ఆదేశాలు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 9:59 AM హైదరాబాద్General
టెన్త్‌లో 100% ఫలితాలపై టీచర్లకు కీలక ఆదేశాలు - Ushodayam
తెలంగాణలో టెన్త్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. జనవరి 10లోగా సిలబస్ పూర్తి చేయాలని గడువు విధించింది. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలని టీచర్లను ఆదేశించింది. ఒక్కో టీచర్ కొందరు విద్యార్థుల బాధ్యత తీసుకుని, ఉదయాన్నే ఫోన్లు చేసి నిద్రలేపాలని, వారి చదువుపై తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించింది.

Comments

G
Loading comments...