Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెంపో ఢీకొని యువకుడి మృతి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:18 AM అన్నమయ్యGeneral
టెంపో ఢీకొని యువకుడి మృతి - Ushodayam
గుడిసివారిపల్లెలో టెంపో ఢీకొని మృతిచెందిన యువకుడిని మదనపల్లె దుబ్బిగానిపల్లెకు చెందిన పెయింటర్‌ రాజ్‌కుమార్‌ (30)గా గుర్తించారు. సీఐ మహమ్మద్‌ రఫీ వివరాలు తెలిపారు. పెయింటింగ్‌ పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా టెంపో ఢీకొనడంతో రాజ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...