Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్క్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు: ప్రిన్సిపల్

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 6:31 PM ములుగు General
టాస్క్ శిక్షణతో ఉద్యోగ అవకాశాలు: ప్రిన్సిపల్ - Ushodayam
టాస్క్ శిక్షణతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. కె. మల్లేశం తెలిపారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, రీజనింగ్‌లో శిక్షణ ఇస్తామని కోఆర్డినేటర్ ఎం. రామకృష్ణ వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...