Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 3:11 PM జాతీయంక్రీడలు
తొలి వన్డేలో భారత్‌ ఘన విజయం - Ushodayam
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా భారత్‌ లక్ష్యాన్ని 143 పరుగులుగా నిర్దేశించగా.. 22.4 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (74) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Comments

G
Loading comments...