Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో సీసీ రోడ్డు వేసినా తప్పని సమస్య

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 11:18 AM పశ్చిమగోదావరి General
తణుకులో సీసీ రోడ్డు వేసినా తప్పని సమస్య - Ushodayam
తణుకు రైల్వే స్టేషన్‌ సమీపంలోని రహదారి నిత్యం మురుగు ముంపునకు గురవుతోంది. ఇటీవల సీసీ రోడ్డు నిర్మించినా సమస్య పరిష్కారం కాలేదు. రైల్వే స్టేషన్‌ ఎదురుగా మలుపు వద్ద రోడ్డు పల్లంగా ఉండటంతో మురుగు నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుండగా, సమస్యను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...