Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:27 AM పశ్చిమగోదావరి General
తణుకులో పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు - Ushodayam
తణుకు పురపాలక సంఘంలోని 44 వార్డులకు ఏర్పాటు చేసిన 88 పోలింగ్ స్టేషన్లపై అధికారులు నేడు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 75,465 మంది ఓటర్లను 44 వార్డులుగా పునర్విభజించారు. ప్రతి వార్డుకు రెండు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...