Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో 26, 27 వార్డుల పరిధి మార్పు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:39 AM పశ్చిమగోదావరి General
తణుకులో 26, 27 వార్డుల పరిధి మార్పు - Ushodayam
తణుకు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజనలో భాగంగా 26, 27వ వార్డుల పరిధులను ఖరారు చేశారు. 26వ వార్డులో సజ్జాపురం బ్రిడ్జి, జీఅండ్‌వీ కెనాల్, కొమ్మనవారి వీధి, స్కూలు బిల్డింగ్ రోడ్డు పరిధి ఉన్నాయి. 27వ వార్డులో శంకరవారి వీధి, శివాలయం వీధి, ఎస్‌సీఐఎం కళాశాల, కంభంపాటి వీధి, కొమ్మవారి వీధి తదితర ప్రాంతాలను చేర్చారు.

Comments

G
Loading comments...