Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి ఆశయమే నాకు ఎప్పటికీ స్ఫూర్తి: శ్రీరామ్

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 1:15 PM అనంతపురంGeneral
తండ్రి ఆశయమే నాకు ఎప్పటికీ స్ఫూర్తి: శ్రీరామ్ - Ushodayam
కదిరి నియోజకవర్గం నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ శుక్రవారం వెంకటాపురం ఎల్లమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తండ్రి స్వర్గీయ పరిటాల రవి సమాధి వద్ద నివాళులర్పించారు. ప్రజలకు సేవ చేయాలన్న తన తండ్రి ఆశయం, ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని శ్రీరామ్ తెలిపారు.

Comments

G
Loading comments...