Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తమిళనాడులో భారీ వర్షాలు.. 14 మంది మృతి

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 9:51 AM జాతీయంGeneral
తమిళనాడులో భారీ వర్షాలు.. 14 మంది మృతి - Ushodayam
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు పలు ఘటనల్లో 14 మంది మరణించినట్లు మంత్రి సెంగోట్టయ్యన్ తెలిపారు. కోయంబత్తూరు, నీలగిరి సహా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. పంట పొలాలు నీటమునగగా, నీలగిరి జిల్లాలో 62 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రాష్ట్రంలో నేటి నుంచి వర్షాలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Comments

G
Loading comments...