Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి కోసం 8,000 కి.మీ పరుగులు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:25 AM జాతీయంGeneral
తల్లి కోసం 8,000 కి.మీ పరుగులు - Ushodayam
బిహార్‌కు చెందిన 19 ఏళ్ల మోనూ మెటుర్బాలా తల్లి అనారోగ్యం నుంచి కోలుకోవాలని శివుడికి మొక్కుకున్నాడు. తల్లి కోలుకోవడంతో కృతజ్ఞతగా మార్చి 15న 12 జ్యోతిర్లింగాల యాత్రను ప్రారంభించాడు. ప్రతిరోజూ 50 కి.మీ పరుగెడుతూ ఇప్పటివరకు 8,000 కి.మీ దూరం అధిగమించి ఐదు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. మోనూ చేస్తున్న ఈ అసాధారణ యాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Comments

G
Loading comments...