Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో సర్వదర్శనానికి 15 గంటల సమయం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 9:52 AM తిరుపతిGeneral
తిరుమలలో సర్వదర్శనానికి 15 గంటల సమయం - Ushodayam
తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. సోమవారం దర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 85,369 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 26,414 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.13 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది.

Comments

G
Loading comments...