Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో నవంబర్‌లో విశేష పర్వదినాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:49 PM తిరుపతిGeneral
తిరుమలలో నవంబర్‌లో విశేష పర్వదినాలు - Ushodayam
తిరుమలలో నవంబర్ నెలలో పలు విశేష పర్వదినాలు, ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. నవంబర్ 8న దీపావళి ఆస్థానం, 13న నాగుల చవితి, పెద్దశేష వాహన సేవ జరగనున్నాయి. 15న పుష్పయాగానికి అంకురార్పణ, 16న శ్రీవారి పుష్పయాగం, 21న కైశిక ద్వాదశి ఆస్థానం, చక్రతీర్థ ముక్కోటి, 24న కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. తిరుమల నంబి, మనవాళ మహామునులు, ఆళ్వార్ల ఉత్సవాలు, శాత్తుమొర కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

Comments

G
Loading comments...