Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిలక్‌ వర్మ ప్రదర్శన నిలకడగా లేదు: శ్రీకాంత్‌

Follow Ushodayam on Google
Shruthi Nov 02, 2026 9:54 PM జాతీయంక్రీడలు
తిలక్‌ వర్మ ప్రదర్శన నిలకడగా లేదు: శ్రీకాంత్‌ - Ushodayam
ఐపీఎల్‌ 2027లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ రేసులో ఉన్న తిలక్‌ వర్మ ప్రదర్శన నిలకడగా లేదని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ విమర్శించాడు. గత రెండు మూడేళ్లుగా ఒక మ్యాచ్‌లో రాణించి, తర్వాత వరుస మ్యాచ్‌ల్లో విఫలమవుతున్నాడని అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్‌ గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌ పేరు కెప్టెన్సీ చర్చల్లో లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Comments

G
Loading comments...