Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

థీసిస్‌ లేకుండానే పీహెచ్‌డీ.. ఐఐటీ రోపడ్‌ కొత్త విధానం

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 10:14 AM జాతీయంGeneral
థీసిస్‌ లేకుండానే పీహెచ్‌డీ.. ఐఐటీ రోపడ్‌ కొత్త విధానం - Ushodayam
దేశంలో తొలిసారిగా థీసిస్‌ అవసరం లేని పీహెచ్‌డీ విధానాన్ని ఐఐటీ రోపడ్‌ ప్రవేశపెట్టింది. కొత్త ఉత్పత్తులు, పేటెంట్లు, స్టార్టప్‌ల ఆధారంగా డిగ్రీ అందించనుంది. ఉత్పత్తి అభివృద్ధి చేసి రూ.10 లక్షలు సంపాదించినా పీహెచ్‌డీ పొందవచ్చని సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆచరణాత్మక పరిశోధనను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...