Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

TGPSC AEE పరీక్ష వాయిదా వేయాలి: హరీశ్‌రావు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 1:23 PM హైదరాబాద్General
TGPSC AEE పరీక్ష వాయిదా వేయాలి: హరీశ్‌రావు - Ushodayam
నవంబర్ 6న జరగనున్న TGPSC AEE పరీక్షను వాయిదా వేయాలని హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. అదే రోజు SSC JE పరీక్ష ఉండటంతో అభ్యర్థులు ఒక పరీక్షను వదులుకోవాల్సి వస్తోందన్నారు. రెండు పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. పరీక్షల తేదీలపై TGPSC పునరాలోచించాలని సూచించారు.

Comments

G
Loading comments...