Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు వర్ష సూచన

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 7:34 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాలకు రెండు రోజులు వర్ష సూచన - Ushodayam
బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...