Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలపై TG SAFE తనిఖీలు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:00 PM హైదరాబాద్General
తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలపై TG SAFE తనిఖీలు - Ushodayam

Photo Gallery

తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలపై TG SAFE తనిఖీలు - gallery image 1
తెలంగాణలో ఆన్‌లైన్ ఫార్మసీలపై TG SAFE తనిఖీలు - gallery image 2
టాటా 1mg, Netmeds, Zepto, Apollo 24/7, MedPlus Mart, Instamart‌కు అనుబంధంగా ఉన్న 106 మెడికల్ షాపుల్లో TG SAFE తనిఖీలు నిర్వహించింది. నిబంధనల ఉల్లంఘనలపై 32 షాపులకు నోటీసులు జారీ చేసింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, రికార్డుల్లో లోపాలు, ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందుల పంపిణీని గుర్తించింది. ఉల్లంఘనలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...