Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ హైకోర్టు సీజేగా చక్రవర్తి

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 6:20 AM జాతీయంGeneral
తెలంగాణ హైకోర్టు సీజేగా చక్రవర్తి - Ushodayam
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తపబ్రత చక్రవర్తిని తెలంగాణ హైకోర్టు సీజేగా పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ తాత్కాలిక సీజే జస్టిస్ పి.శామ్ కోషిని ఢిల్లీ హైకోర్టు సీజేగా ప్రతిపాదించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం గుజరాత్, ఉత్తరాఖండ్ హైకోర్టులకూ నూతన సీజేలను సిఫార్సు చేసింది.

Comments

G
Loading comments...