Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం ... వ్యక్తి మృతి

Follow Ushodayam on Google
Satyanarayana Patnaik Oct 01, 2026 11:25 AM విజయనగరంGeneral
తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం ... వ్యక్తి మృతి - Ushodayam
విజయనగరం జిల్లా భోగాపురంలోని లింగాలవలస గ్రామ సమీప NH పై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్తానికుల వివరాల ప్రకారం VSKP నుంచి SKLM వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో వెనుక లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న హైవే మొబైల్‌ పోలీసులు అతడిని బయటకు తీసి విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.

Comments

G
Loading comments...