Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తల వీరంగం

Follow Ushodayam on Google
Shruthi Sep 24, 2026 8:09 PM తిరుపతిGeneral
పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ కార్యకర్తల వీరంగం - Ushodayam
తిరుపతి రూరల్ పోలీస్‌ స్టేషన్‌లో చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సృష్టించిన హడావుడి, పోలీసులను బెదిరిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, తమ అనుచరులను అదుపులోకి తీసుకోవడంపై వారు స్టేషన్‌లోనే వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...