Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాటిపర్తి వైసీపీ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం నామినేషన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 2:37 PM తిరుపతిGeneral
తాటిపర్తి వైసీపీ అభ్యర్థిగా సుబ్రహ్మణ్యం నామినేషన్‌ - Ushodayam
తొట్టంబేడు మండలం తాటిపర్తి ఎంపీటీసీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా కె. సుబ్రహ్మణ్యం నామినేషన్‌ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మండలంలో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మొదటి రెండు రోజులు గొడవలు, తగాదాలతో సాగిన నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు ప్రశాంతంగా కొనసాగింది. దీంతో నామినేషన్‌ కేంద్రాల వద్ద పరిస్థితులు సద్దుమణిగాయి.

Comments

G
Loading comments...