Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తామరపల్లిలో Tdpలోకి 20 మంది

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:40 AM కోనసీమGeneral
తామరపల్లిలో Tdpలోకి 20 మంది - Ushodayam
కే.గంగవరం మండలం తామరపల్లి గ్రామానికి చెందిన 20 మంది YCP కార్యకర్తలు TDPలో చేరారు. TDP సీనియర్ నాయకుడు వాసంశెట్టి సత్యం సమక్షంలో వారు పార్టీలో చేరగా, సత్యం వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వారు TDPలో చేరుతున్నారని సత్యం తెలిపారు.

Comments

G
Loading comments...