Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్లపూడిలో బ్యాలెట్ పత్రాల పంపిణీకి ఏర్పాట్లు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:29 AM తూర్పుగోదావరి General
తాళ్లపూడిలో బ్యాలెట్ పత్రాల పంపిణీకి ఏర్పాట్లు - Ushodayam
ఈనెల 5న జరగనున్న MPTC, ZPTC ఎన్నికల కోసం తాళ్లపూడి మండలంలో అధికారులు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేశారు. ఎన్నికల సిబ్బందితో వాటిని పరిశీలించి, పోలింగ్ బూత్‌ల వారీగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MPDO బొడ్డు అమ్మిరాజు వరప్రసాద్ తెలిపారు. మండలంలోని 15 MPTC స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 14 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Comments

G
Loading comments...